ప్రెస్ అకాడెమి అఫ్ ఆంద్ర ప్రదేశ్ వారు ఒక అద్బుతమైన పని చేసారు. వారి వెబ్సైటు లో దాదాపు పదిలక్షల పేజీల గల పాత న్యూస్ పేపర్లని, వార మాస పత్రికలని స్కాన్ చేసి ఉంచారు. ఆసక్తి కొద్ది నిజామాబాద్ లో నెహ్రు గారు చేసిన ఆంద్ర తెలంగాణా ప్రాంతాల విలీనం గురించి చేసిన ప్రసంగం విశాలాంద్ర పేపర్ (7 -3 -1956) లో దొరికింది. ఆ లింక్ కింద ఇస్తున్నాను.
that link is not working. gives "Microsoft VBScript runtime error '800a0009' " error.
ReplyDeleteThank you for the post. I could find it through the navigation.
ReplyDeletethank you...
ReplyDeleteEasily download the PDF directly from below link
ReplyDeletehttp://www.mediafire.com/?4d04asiwbx694kb
KIRAN J