Wednesday 15 June 2011

Transperent విమానాలు



Airbus విమాన సంస్ట్ట 2050 సం లో కొత్త విమానాలని తెద్ధామన్నఆలోచనలో ఉంది. ఆ విమానాలలో ప్రయాణించటం నిజంగా మంచి అనుభూతే. కారణం అవి Transperent ఉండే విమానాలు అవ్వడమే. ఆ విమానం ఎలా ఉంటుందో ఈ క్రింద ఫొటోస్ లో చూడండి.




















మన తరంలో ఎంతమంది ఈ విమానాన్ని ఎక్కుతారో తెలియదు గాని ప్రస్తుత, భవిషత్ తరాలు వాళ్ళు మాత్రం గొప్ప అనుభూతిని పొందుతారని ఆశిద్దాం.

కర్టెసీ:  http://www.yahoo.co.in/

1 comment:

  1. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాటిల్లో నిజంగా ప్రయాణిస్తే భయం వేయదూ ?

    కొంచెం రామాయణంలో పిడకల వేట. ఏమీ అనుకోవద్దండీ ! మన తెలుగు బ్లాగుల్ని సాధ్యమైనంత తెలుగులా రాసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి ? ఈ టపాకి "పారదర్శక విమానాలు" అని హెడ్డింగు పెడితే ఎలా ఉంటుంది ?

    ReplyDelete