ఎవరైనా స్త్రీ ఒక కాన్పులో కవలలకి జన్మనిస్తే ఆహ అనుకుంటాం. ముగ్గురికి జన్మనిస్తే అబ్బురంగా చెప్పుకుంటాం. నలుగురు దాటితే అందరు బ్రతికి బట్ట కడతారో లేదో అనుకుంటాం. అలాంటిది ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు పుట్టటం ఆ ఆరుగురు ఆడపిల్లలు కావడం వాళ్ళు అందరు బ్రతికిఉండటం.
1983 సం. లో నవంబర్ 18 వ తారికున యు కే లో నివసిస్తున్న గ్రాహం, జనేట్ అనే దంపతులకు ఒకే కాన్పులో ఆరుగురు ఆడపిల్లలకు కలిగారు.
Hannah, Ruth, Luci, Kate, Jennie and Sarah |
with parents Graham and Janet |
ఈ ఆడపిల్లలని చూసుకొని ఆ తల్లి తండ్రులు మురిసిపోతుంటారు.
ప్రపంచంలో ఆరుగురు ఆడపిల్లలు ఒకకానుపులో పుట్టి పెరిగి పెద్దైన వాళ్ళు బహుశా వీరేనేమో!
No comments:
Post a Comment